• రైతులు ప్రతి నెలా వచ్చి మీరు పెట్టిన సరుకును చూసుకొని వెళ్ళవలెను
• గుడ్డు లేదా పురుగు పట్టిన సరుకును గోడౌన్ దగ్గరకు తీసుకు రాకూడదు, అటువంటి సరుకును గోడౌన్ లో పెట్టటానికి అనుమతి ఇవ్వబడదు. ఈ విషయం గ్రహించగలరు
• పచ్చి సరుకునకు సంభందించిన ఆరవాసికి గోడౌన్ యాజమాన్యం ఎటువంటి బాద్యత వహించదు.
• రైతులు పెట్టిన సరుకుకు ఎప్పటికప్పుడే గోడౌను రిసిప్టు తీసుకుని వెళ్ళవలెను.
• రైతులు సరుకును గోడౌనులో పెట్టుటకు తప్పని సరిగా వి.అర్.ఓ ధృవీకరణ పత్రము ఇవ్వవలెను.
• మొత్తం సరుకు పెట్టిన వెంటనే ఇవ్వవలసిన డాక్యుమెంట్లు ఇచ్చి బాండు వ్రాయించుకుని వెళ్ళవలెను.
• కాటా పెట్టకుండా సరుకును గోడౌనులో పెట్టబడదు, మరియు గోడౌను నుంచి డెలివరి కూడా ఇవ్వబడదు
• రిసిప్టు లేకుండా ఎట్టిపరిస్థితులలోను సరుకు డెలివరి ఇవ్వబడదు.
• రైతులు పెట్టిన సరుకునకు తొమ్మిది నెలల నుంచి పదకొండు నెలల వరకు మాత్రమే భాద్యత వహించగలదు ఆ తరువాత గుడ్డు మరియు పురుగు పట్టిన యడల గోడౌను యాజమాన్యము బాద్యత వహించదు.
• రైతులు గోడౌనులో ఉన్న సరుకు బయటకు (డెలివరీ) తీసుకోవడానికి ఇరవై నాలుగు గంటల ముందుగా యాజమాన్యానికి తెలపవలసి ఉంటుంది.
• ఒక బ్యాగుకు లేదా ప్యాకెట్ కు 50 నుండి 55 కేజిలు మాత్రమే నింపాలి. అంతకు మించి ఉన్నచో అన్ లోడ్ చేయబడదు. అంతే కాకుండా 55 కేజీలుకంటే ఎక్కువ ఊంటే బ్యాగ్ లేదా ప్యాకెట్ పగిలిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
• మట్టి, పెళ్ల, దుమ్ము, ధూళి మరియు పుల్లలు ఉన్నచో అన్ లోడ్ చేయబడదు.
• మట్టి పెళ్ల, దుమ్ము ధూళి ఉన్న సరుకునకు గుడ్డు లేదా పురుగు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
• షిఫ్టింగ్ కు సంభందించి యాజమాన్యానికి పూర్తి హక్కు కలదు. ఎవరికి తెలియపరచవలసిన అవసరం ఉండదు.
• హమాలీకి సంబందించిన పైకం ఎప్పటికి అప్పుడు చెల్లించవలెను.
• హమాలీకి సంబందించిన పైకం విషయంలో గోడౌను యాజమాన్యంకు సంబంధం లేదు. పూర్తి భాద్యత హనుమాన్ హమాలీ యునియన్ ది మాత్రమే.
• ఒక బ్యాగుకు లేదా ప్యాకెట్ కు 50 నుండి 55 కేజిలు మాత్రమే నింపాలి. అంతకు మించి ఉన్నచో అన్ లోడ్ చేయబడదు.
• అంతే కాకుండా 55 కేజీలుకంటే ఎక్కువ ఊంటే బ్యాగ్ లేదా ప్యాకెట్ పగిలిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
What We Provide
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Suspendisse porta erat sit amet eros sagittis, quis hendrerit libero aliquam. Fusce semper augue ac dolor efficitur, a pretium metus pellentesque.
Languages
Software
Business
Coaching
Design
Development
Literature
Sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation
Quisque sagittis lacus eu lorem sodalesd enean adipiscing.

Sed ut perspiciatis unde omnis natus error dolor volup tatem ed accus antium dolor emque laudantium, totam rem aperiam, eaqu ipsa quae ab illo quasi architi ecto beatae vitae dicta sunt dolor ipsum.
Sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation
Nam libero tempore, cum soluta nobis est eligendi optio cumque nihil impedit quo minus id quod possimus, omnis voluptas.
Add xxxx
Quisque sagittis lacus eu lorem , cum soluta nobis est eligendi optio cumque nihil impedit quo minus id quod possimus.
Add xxxx
Nam libero tempore, cum soluta nobis est eligendi optio cumque nihil impedit quo minus id quod possimus, omnis voluptas.
Add xxxx
© 2019 EduWily. All rights reserved | Design by W3layouts